ప్రాంతాలకతీతంగా కృష్ణాజలాల సాధనకోసం పోరాడాలి

గతంలో ప్రతి నాలుగేండ్లలో ఒక ఏడాది మాత్రమే మనకు నీళ్లు తగ్గేవి. ఇప్పుడు ఆధారిత జలాలను 65 శాతానికి తగ్గించడం (లభించే నీరు 2,578టియంసీ) వల్ల ప్రతి ఐదేండ్లలో రెండేండ్లు అధికారికంగా కేటాయించిన దానికన్నా తగ్గుతాయి. గత ప్రాతిపదిక ప్రకారం నికర జలాలు 800 టియంసీలు, మిగులు

అమెరికా ఉక్కుపాదం

పెట్టుబడిదారీ విధాన అభివృద్ధితో పాటు దానిని కూలదోసే కార్మికవర్గాన్ని కూడా దోపిడీదారులే తయారు చేశారు. బూటకపు స్వేచ్ఛా స్వాతంత్య్రం గురించి ప్రపంచానికి ఊదరగొట్టిన అమెరికా వంటి ధనిక దేశాలకు ఆ వ్యవస్థ సృష్టించిన వారే ఇప్పుడు నిదరలేకుండా చేస్తున్నారు. గూగుల్‌ కంపెనీ విడుదల చేసే సమాచారం తమ సెన్సారు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని చెప్పినందుకు చైనాను అమెరికన్లు నిరంకుశ,

మీడియా ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాఫ్ట్వేర్‌ తోడ్పాటు

  • సదస్సులో వక్తల ఆకాంక్ష
  • సహజ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్‌ రంగం
  • 16 నుండి జాతీయ కన్వెన్షన్‌
ఇంటర్‌నెట్‌ పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మీడియా ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాప్ట్‌వేర్‌ తోడ్పాడాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. గురువారం

సోషలిస్టు పరిధిలోనే క్యూబా సంస్కరణలు

- ఆస్కార్‌ మార్టినెజ్
పెట్టుబడిదారీ విధానానికి మేము తలుపులు తెరవడం లేదు. అందుకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వం. మా ఆర్థిక సంస్కరణలు సోషలిస్టు సూత్రాల ప్రాతిపదికన చేపడుతున్నవే. మేము చాలా కాలం నుంచి స్వయం ఉపాధి కార్మికులను కలిగివున్నాము. ఇప్పుడు వారి సంఖ్యను పెంచడం మాత్రమే జరుగుతోంది. స్వయం ఉపాధి కార్మికులు కొన్ని సందర్భాల్లో ఎక్కువ సంపాదించవచ్చు. అయితే అది ఎక్కువ శ్రమించడం ద్వారానే జరుగుతుంది తప్ప ఇతరుల శ్రమను దోచుకోవడం ద్వారా మాత్రం జరగదు.

'అణు' ప్రమాదం ముంగిట ప్రపంచం: క్యూబా విప్లవనేత ఫైడల్‌ కాస్ట్రో

  • అమెరికా సంప్రదాయ యుద్దంలో గెలవలేదు
ప్రపంచం యావత్తూ ఇప్పుడు అణు యుద్ధ ప్రమాదం ముంగిట్లో ఉందని క్యూబా విప్లవ యోధుడు, ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఫైడల్‌ కాస్ట్రో ఆందోళన వ్యక్తం చేశారు. మాంట్రియల్‌లోని సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ గ్లోబలైజేషన్‌ ప్రతినిధి చోస్‌డోవిస్కీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అణు యుద్ధ ప్రమాదం సహా ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధం కావడం, సంప్రదాయ యుద్ధంలో గెలవలేని అమెరికా, దాని మిత్ర దేశాలు అణ్వాయుధాలను సమకూర్చుకోవడం వంటి పలు అంశాలను ప్రస్తావించారు. అణు నిరాయుధీకరణ పేరిట ప్రపంచ దేశాల వద్ద అణ్వాయుధాలు లేకుండా తమ వద్దే ఉండేలా అమెరికా పన్నుతున్న కుట్ర ప్రపంచాన్ని అణు యుద్ధం ముంగిట్లోకి తీసుకెళ్తోందన్నారు. ఈ

అమెరికాలో తలెత్తుతున్న పచ్చి మితవాదం

- ఆర్‌. అరుణ్‌ కుమార్‌
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనటంలో ఒబామాతోపాటు ఆయన పార్టీకి చెందిన డెమొక్రాట్లు గందరగోళంలో పడ్డారు. సంక్షోభం నుంచి ముందుగా తమను బయట పడవేయాలని, తమకు లాభాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పాలక వర్గాలు కోరుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం కొన్ని సామాజిక సంక్షేమ చర్యలను చేపట్టటాన్ని ఈ వర్గాలు వ్యతిరేకించాయి. సంక్షోభ సమయంలో ప్రభుత్వం

ఆర్థిక, సామాజిక విధాన అభివృద్ధి ప్రాజెక్టుపై సదస్సు

క్యూబా కమ్యూనిస్టు పార్టీ, విప్లవ ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రాజెక్టుపై ఈ నెల 10 వ తేదీ నుండి నాలుగురోజుపాటు జరిగిన తొలి జాతీయ సెమినార్‌లో అధ్యక్షుడు రావుల్‌ కేస్ట్రో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సెమినార్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసే సమాలోచనల ఆధారంగా రూపొందించే ముసాయిదా పత్రంపై పార్టీ దిగువస్థాయి కార్యకర్తలు, దేశంలోని అన్ని వర్గాల వారితో