తీగనూ లాగరేం?
- ఎమ్మార్ వ్యవహారంలో తొలగని అనుమానాలు
- విజి'లెన్స్' బుట్టదాఖలేనా ?
- మొదలు కాని ఎసిబి దర్యాప్తు
- అదృశ్యశక్తే కారణామా ?
4:26 pm | | 0 Comments
'మైక్రో'కు నాబార్డు అండ
- రీఫైనాన్స్‌పై వడ్డీ తగ్గింపు
- విరివిగా బ్యాంకు రుణాలు
- సూకë సంస్థలకు 9 శాతం.. డ్వాక్రా గ్రూపులకు 12 %
5:55 pm | | 0 Comments
కట్టలు తెగిన కమ్యూనిస్టు ద్వేషం
కరత్ ప్రసంగంలోని కీలకమైన రెండు అంశాలను మళ్లీ చెప్పుకుంటే- భారత దేశంలో సిద్ధాంత పరంగానూ ఆచరణ రీత్యానూ వర్గ వ్యవస్థ అనేక దొంతరలతో ప్రభావితమై కలగలసిపోయి వ్యత్యాసాలతో వివక్షతలు అణచివేతలతో
9:23 am | | 0 Comments
మీకు తెలిసిన చరిత్రేమిటి కామ్రేడ్?
9:21 am | | 0 Comments
‘‘మైక్రో దారుణాలు’’ - 06
మైక్రో మరణాలు-ప్రభుత్వ వైఫల్యాలు
6:19 pm | | 0 Comments
‘‘మైక్రో దారుణాలు’’ - 05
మైక్రో ఫైనాన్స్‌ల మాయాజాలం - ప్రపంచీకరణ
6:13 pm | | 0 Comments
‘‘మైక్రో దారుణాలు’’ - 04
దొంగ చేతికి తాళాలా!
మైక్రోఫైనాన్స్ కార్యకాలాపాలపై నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేసే యోచన ప్రస్తుతం లేదని, వడ్డీ రేటుపై ఆ సంస్థలే స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ వాకృచ్చడం దొంగ చేతికి తాళం ఇవ్వడంలా వుంది. మైక్రోఫైనాన్స్ సంస్థలు(ఎంఎఫ్‌ఐ) వసూలు చేయాల్సిన వడ్డీ రేటును నియంత్రించే అధికారం తమకు లేదు కాబట్టి కేంద్రమే ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి వట్టి వసంతకుమార్ సోమవారం,
6:11 pm | | 0 Comments
‘‘మైక్రో దారుణాలు’’ - 03
మైక్రో దా'రుణాలు'
'మైక్రో మ'రుణాలు ', 'మైక్రోభూతానికి మరో ఇద్దరు బలి', 'రుణం ఒక వల.. మరణం దాని వెల'... ఇవీ గత కొన్ని రోజులుగా పత్రికల్లో వస్తున్న ప్రధాన శీర్షికలు. రాష్ట్రంలో సూక్ష్మ రుణ సంస్థల దుర్మార్గాలకు ఇవి కేవలం కొన్ని మచ్చుతునకలు మాత్రమే.ఇంకా వెలుగుచూడని దా'రుణాలెన్నో'! పేదరికం ఆసరాగా అధికలాభాలు పిండుకునే రాక్షసులెలా వుంటారో రాష్ట్రంలో సాగుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థల దారుణాలు తెలియజేస్తున్నాయి. అపారమైన
6:09 pm | | 0 Comments
‘‘మైక్రో దారుణాలు’’ - 02
మైక్రో అప్పు పేదలకు ముప్పు
ప్రతి మహిళనూ లక్షాధికారిణిని చేస్తామంటూ తియ్యతియ్యటి కబుర్లెన్నో చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్‌పార్టీ. తమ పొదుపు పథకాల పుణ్యమా అని కోటిమందికిపైగా మహిళలు లక్షాధికారులయ్యారని, మహిళా సాధికారత దిశగా పయనిస్తున్నామని గత ప్రభుత్వమూ ఊదరగొట్టింది. వాస్తవం మాత్రం దానికి భిన్నంగా వుంది. పావలా వడ్డీకి రుణాలు, రివాల్వింగ్ ఫండ్ మాట 'దేవుడె'రుగు! సూక్ష్మ రుణ సంస్థల ఊబిలోపడి ఊపిరాడని
6:07 pm | | 0 Comments
‘‘మైక్రో దారుణాలు’’ - 01
6:05 pm | | 0 Comments
జాతి అమూల్య సంపద మన యువత
అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలలో భారత్ ఒకటి. మన దేశంలో 13 నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న వారు 45.9 కోట్లమంది ఉన్నారు. అంటే, దేశ జనాభాలో వీరు 37.9 శాతంగా ఉన్నారు. 2003నాటి జాతీయ యువజన విధానాన్ని అనుసరించి ఈ వయస్కులందరూ యువజనులుగా లెక్కకు వస్తారు. ఈ యువశక్తిని సక్రమంగా వినియోగించు కోగలిగితే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది.
5:38 pm | | 0 Comments
సంక్షోభంలో ఉన్నత విద్యారంగం
విద్యావేత్తలతోగానీ, రాష్ట్రాలతోగానీ ఈ విషయమై చర్చించటానికి కూడా కేంద్రం సుముఖంగా లేదు. పలు రంగాలలో అమెరికాతో వ్యూహాత్మక పొత్తు పెట్టుకున్న యుపిఏ ప్రభుత్వం విద్యారంగంలో సైతం అమెరికా, ఇంగ్లండు తదితర ధనిక దేశాల ఒత్తిళ్ళకు తలొగ్గుతున్నది. తమతమ దేశాలలోని ఉన్నత విద్యారంగం సంక్షోభంలో చిక్కుకోవటంతో ధనిక దేశాలు బయటి దేశాలవైపు దృష్టి సారించాయి. ఉన్నత విద్యారంగానికి సంబంధించి అమెరికా, ఇంగ్లండు దేశాలతో ఇప్పటికే భారత ప్రధాన మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. భారత-అమెరికా విద్యా మండలిని ఏర్పాటు చేయాలని గత ఏడాదే నిర్ణయించారు.
5:34 pm | | 0 Comments